Ap: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తేదీలు ఖరారు! 16 d ago
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుంచి జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే, మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. పర్యావరణం, మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి.